Manish Pandey catch of the tournament to dismiss captain Sarfraz Ahmed on Wednesday. Sarfraz took the off the fifth ball of the 25th over bowled by Kedar Jadhav, looking it wide of long on. He couldn’t stop himself and so threw the ball up in the air, went off the boundary, came back in and caught the ball again before it fell to the ground.
#asiacup2018
#ManishPandey
#sarfrazahmed
#KedarJadhav
#india
#HardikPandya
ఆసియాకప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాయపడ్డ పాండ్యా స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చిన మనీష్ పాండే ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. కేదార్ జాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్‌కు ప్రయత్నించారు.