బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై చేస్తున్న సెక్సెవల్ హరాస్మెంట్ ఆరోపణలపై నానా పాటేకర్ తొలిసారి స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆ సంఘటన జరిగిన సమయంలో ఉన్న సినిమా యూనిట్‌కు ఏం జరిగిందో తెలుసు, వారి సపోర్ట్ కూడా నాకు ఉంది, ఆమె చేసిన ఆరోపణలపై చట్టపరంగా ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు.
#tanusridutta
#nanapatekar
#bollywood
#hornokplease