India survived the last-over jitters as their experienced middle-order helped the defending champions clinch a record seventh Asia Cup title with a three-wicket win over Bangladesh in the Asia Cup 2018 final on Friday (September 28). Captain Rohit Sharma and his side remained in the entire tournament and ensured a spirited Bangladesh side didn't shock them in the final showdown. However, the Men In Blue didn't look in control in their run chase in the final as they lacked fireworks and reached home on the last ball of the match.
#rohitsharma
#asiacup2018
#mashrafemortaza
#dhawan
#india
ఆసియా కప్ సంరంభంలో మరోసారి టీమిండియా సత్తా చాటుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఓటమి అనేది లేకుండా ఫైనల్‌కు చేరి చివరి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా ముగించింది. ఈ టోర్నీలో టీమిండియా ప్రదర్శన పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. టోర్నీ మొత్తానికి కెప్టెన్‌గా వ్యవహరించడం దానికి తగ్గట్టు జట్టు సహకారం తోడవడంతో విజయాన్ని సునాయాసంగా సాధించగలిగామని చెప్పుకొచ్చాడు.