Defending champions India secured a seventh Asia Cup title in Dubai on Friday with a three-wicket win over Bangladesh in a repeat of the 2016 showpiece. Rohit Sharma's side went unbeaten in the entire competition in the United Arab Emirates, though their run chase in the final lacked fireworks as they were only able to get home off the final ball of the contest.
#AsiaCup2018
#cricket
#statistics
#bangladesh
#Dubai
బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది.