India vs West indies : Kohli's Demerits As A Captain

Oneindia Telugu 2018-10-03

Views 78

Holding on to the number one position despite a 1-4 loss to England, India will look to maintain their status in the ICC Test rankings when they host West Indies in a two-match series. In the series that starts on Thursday (October 4), India will be looking to ensure they do not lose any points in a bid to maintain their top position.
#indiavswest indies
#india
#cricket
#teamindia
#westindiesinindia2018
#ICCTest

ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా ఆడిన తొలి విదేశీ పర్యటన యూఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా తలపడిన టీమిండియా ఓటమనేది లేకుండా వరుస విజయాలతో ట్రోఫీని చేజిక్కుంచుకుంది. ఈ టోర్నీ ఆరంభంలో జట్టులో విరాట్ కోహ్లీ లేడని భారత్ టోర్నీని ఎలా ఆడుతుందోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, కోహ్లీ లేని లోటు తెలియకుండా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో విజేతగా నిలిచింది.

Share This Video


Download

  
Report form