West Indies captain Jason Holder (5/27) picked up a five-wicket haul.A second-string West Indies which never looked like challenging India enough in this series, scored a modest 189 for nine, but sluggish batting by the visitors specially Mahendra Singh Dhoni (54 off 114 balls) turned it into a winning total.
వెస్టిండీస్‌తో జరిగి నాలుగో వన్డేలో భారత్‌కు షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను భారత్ 189 పరుగులకు కట్టడి చేసింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లకు 178 పరుగుల వద్ద కుప్పకూలింది. వరుస విజయాాలతో సిరీస్ సొంతం చేసుకోవాలనుకున్న భారత్‌కు సిరీస్‌లో తొలి ఓటమిని రుచి చూపించింది విండీస్.