When Shakti Kapoor was asked about Tanushree Dutta-Nana patekar issue at a recent event, he laughed it off and said, "Dus saal pehle? Mujhe kuch maalum nahi, sir. Dus saal pehle toh main chhota sa bachcha tha. (Ten years ago? I don't know anything, sir. I was a kid back then.)"
#tanushreedutta
#tollywood
#shaktikapoor
#nanapatekar
2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగులో తనతో నానా పాటేకర్ మిస్ బిహేవ్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం బాలీవుడ్లో సంచలనం అయింది. పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని మాజీ మిస్ ఇండియా మళ్లీ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం ఈ విషయమై స్పందించడానికి ఇష్టపడటం లేదు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ శక్తి కపూర్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు తనుశ్రీ-నానా పాటేకర్ ఇష్యూపై స్పందించాలని కోరగా వెటకారం ప్రదర్శించారు.