Ever since the Indian Test squad for the upcoming Windies Test series has been announced, many are left perplexed with the selectors not opting for Rohit Sharma. He was in amazing form during the Asia Cup and the form could’ve allowed him to play in the Test format as well. However, Rohit is likely to be picked for the much-awaited Test series against Australia where Team India is scheduled to play four Test matches.
#IndiaVsWestIndies
#indiavsbangladesh
#rohitsharma
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో రోహిత్ శర్మ మళ్లీ తిరిగి ఫామ్‌ను అందుకోవడంతో విండిస్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో అతడికి చోటు దక్కుతుందని అంతా భావించారు.