Bigg Boss 2 Winner Kaushal Slams Babu Gogineni Over Paid Army Comments

Filmibeat Telugu 2018-10-04

Views 912

Bigg Boss 2 winner Kaushal Slams Babu Gogineni Over Paid Army Comments. "If Babu prove the allegations, I will give you the Bigg Boss 2 title." Kaushal said.
#TeluguBiggBoss2
#Kaushal
#KaushalArmy
#Samrat
#tejaswini
#geethamadhuri
#tanish
#tollywood

కౌశల్ బిగ్‌బాస్ టైటిల్ గెలవక ముందు నుండే.... కౌశల్ ఆర్మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చు పెట్టి ఆర్మీ ఫాం చేశారని, బయట ఉండి ఎవరో దీన్ని ఆర్గనైజ్ చేస్తూ కౌశల్‌కు భారీగా ఓట్లు పడేలా చేస్తున్నారంటూ బాబు గోగినేని లాంటి వారు మీడియా డిబేట్లలో సైతం వ్యాఖ్యలు చేశారు. ఇపుడు కౌశల్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి టైటిల్‌తో బయటకు వచ్చారు. బాబు గోగినేని అండ్ అతడి బ్యాచ్ చేస్తున్న ఆరోపణలపై కౌశల్ తీవ్రంగా స్పందించారు.

Share This Video


Download

  
Report form