ఐటీ విచార‌ణ‌ అని తెలిసి రేవంత్ రెడ్డి ఏం చేసాడో తెలుసా..?

Oneindia Telugu 2018-10-04

Views 1.8K

Though he was aware of another trial in twelve hours, he enjoyed the movie. Reverend Reddy's idea of ​​why fearing him.
#revanthreddy
#Kodangal
#telangana
#kondasurekha
#kcr
#ktr
#telangana


రాజ‌కీయాల్లో టీపీసిసి వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి స్టైల్ భిన్నంగా ఉంటుంది. దూకుడుగా మాట్ల‌డ‌టం, చ‌లాకీగా క‌ద‌ల‌డం, ప‌దునైన మాట‌ల తూటాలు పేల్చ‌డం, తాను ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల‌ను చేయ‌డం, మ‌ద్య‌లో హాస్యాన్ని జోడిస్తూ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించ‌డం రేవంత్ లోని ప్ర‌త్యేక‌త‌లుగా చెప్పొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్నిక‌ళ‌లు ఉన్నా న్యాయ‌ విచార‌ణ‌లు, కోర్టు కేసులు అనే స‌రికి ఎవ‌రికైనా కాస్త ద‌డ‌పుట్టే వ్య‌వ‌హార‌మే..! కాని రేవంత్ రెడ్డి లాంటి ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కి ప్ర‌త్య‌ర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయ‌డం, వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు చేయ‌డం వెన్న‌తో పెట్టిని విద్య‌. అలాగే కోర్టు కేసులు, విచార‌ణ‌లు ఎదుర్కోవాల్సి ఉన్న‌ప్ప‌టికి పెద్ద‌గా జంకు, భ‌యం రేవంత్ లో అంత‌గా క‌నిపించ‌వు. నిన్న‌టికి నిన్న ఐటీ అదికారుల ఎదుట‌ మ‌రో ప‌ది గంట‌ల్లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉన్నా రేవంత్ రెడ్డి, ఏమాత్రం టెన్ష‌న్ లేకుండా అంత రిలాక్స్ అయ్యారంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మానదు..!!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS