Telangana Congress working president Revanth Reddy has that the Income Tax raids against him on Thursday was part of a political witch-hunt orchestrated by the BJP and TRS. Revanth Reddy said that ED and IT raids should be conducted on Jay Shah and KT Rama Rao, sons of Amit Shah and K Chandrasekhar Rao respectively.
#RevanthReddy
#Congress
#TRS
#JayShah
#KRama Rao
#incometax
#BJP
తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరవై నాలుగు గంటలు దాటినా సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్‌ను రాత్రి నుంచి ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఏకధాటిగా పది గంటల పాటు ఆయనను విచారించారని తెలుస్తోంది.