కేంద్రంపై నారా లోకేష్ ఫైర్..!

Oneindia Telugu 2018-10-09

Views 264

Andhra Pradesh minister Nara Lokesh on Monday fired at centre for IT raids in firms.
#AndhraPradesh
#NaraLokesh
#ITraids
#chandrababunaidu
#amaravathi

ఐటీ దాడుల పేరుతో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కక్ష సాధిస్తోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ఆరోపించారు. సోమవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 19 బృందాలు.. 200 మంది అధికారులు దాడులు చేయడం దారుణమన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెడుతున్నవారిని భయభ్రాంతులకు గురి చేస్తే మేం మాట్లాడకూడదా..? ఒకరిద్దరిపై గతంలోనూ ఐటీ దాడి చేస్తే పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..?' అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS