How to please mahalaxmi?, How people deprived of the blessings of dhanlaxmi?, Obstacles in getting the blessings of dhanlaxmi, Ways to increase earning,
#mahalakshmi
#astrology
#dhanlaxmi
#predictions
వ్రత పుణ్యకార్యాల్లో దానాలనూ, దక్షిణలనూ వెంటనే ఇవ్వని వారంటే శ్రీమహాలక్ష్మికి అపార కోపం. అట్టి వాని ఇంటి నుంచి పోవడమే కాక వార్ని రోగిపులుగానూ, మహాదరిద్రులుగానూ చేస్తుంది. అలా దక్షిణ ఇవ్వని వారి పూజలూ, మొరలూ ఏ దేవతలూ స్వీకరించరు. మహామొండి బాకీలు మహా మొండి బాకీలూ, నమ్మకంగా చెప్పి ఎగొట్టిన ధనము తిరిగి రావాలంటే స్వారోచిత మనువు కాలంలో జన్మించిన సురథుని గాథలను (శ్రీదేవీభాగవతము) చదివితే ఆ జగజ్జనని సంపదలను కలిగిస్తుంది. పోయిన వైభవాన్ని తిరిగి రప్పిస్తుంది. రూపాయే కదా అని నిర్లక్ష్యంగా ఉండవద్దు.