WAGs to Accompany Players on Overseas Tours of team india, BCCI accepts virat Kohli's request.
#virat kohli
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli
విదేశీ పర్యటనల్లో భార్యలు మరియు గాళ్‌ఫ్రెండ్స్ భారత క్రికెటర్లతో కలిసి ఉండటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసిసిఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థనకు బీసిసిఐ అంగీకరించింది. భారత జట్టు విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో పది రోజుల తర్వాత క్రికెటర్లతో కలిసి వారి భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్ ఉండొచ్చని అనుమతించింది. బీసిసిఐ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.