Venkatesh, Naga Chaitanya multistarrer Movie Will Starts From November

Filmibeat Telugu 2018-10-25

Views 111

Venkatesh, Naga Chaitanya multistarrer movie will starts from November. Bobby directing this movie.
#NagaChaitanya
#Venkatesh
#Bobby
#rakulpreethsingh
#tollywood

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య నిజజీవితంలో మామ అల్లుళ్ళు. వీరిద్దరో వేడి తెరపై కూడా మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు. వీరిద్దరూ హీరోలుగా వెంకీ మామ అనే టైటిల్ తో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించబోతున్నాడు. జైలవకుశ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన బాబీ దర్శత్వంలో ఈ చిత్రం రాబోతుండడంతో మంచి ఆసక్తి నెలకొని ఉంది. మామ అల్లుళ్లుగా వెంకీ, చైతు ఎలాంటి అల్లరి చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. మంచి ఎంటర్ టైనింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం నవంబర్ రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form