Venkatesh and Naga Chaitanya’s forthcoming film to be directed by KS Ravindra (Bobby). The film is being produced by Suresh Babu in association with Kona Venkat. However, rumours are now rife that the film has been shelved. But film unit says that this film shoot will go onto sets in november second week.
#venkatesh
#nagachaitanya
#bobby
#venkymama
#jailavakusa
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసినప్పటి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ కి జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.