Rohit Sharma became the fourth fastest batsman to hit 21 ODI hundreds. The opener reached the landmark with a four off the third ball of 33rd over bowled by Fabian Allen during the fourth ODI match of the India-West Indies series at Mumbai.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 98 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కావడం విశేషం