MS Dhoni removed the bails in a flash and Paul was short of the crease. Jadeja in fact questioned Dhoni if he had managed a stumping out of nowhere and all that the former skipper did was smile.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
వికెట్ల వెనుక చురుకుగా స్పందించేది ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అతని స్థానాన్ని భర్తీ చేయాలని ఆటగాళ్ల కోసం బీసీసీఐ వేటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ధోనీ మరోసారి తన స్టైల్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రీజు బయటికి వెళ్లిన బ్యాట్స్‌మన్ స్పందించేలోపే ధోనీ వికెట్లను గిరాటేశాడు.