Once India posted 377/5 courtesy classy hundreds by Rohit Sharma and Ambati Rayudu, the result of the fourth ODI against West Indies here was not in doubt but the emphatic nature - 224-run - might even have surprised the home side.
#westindiesvsindia2018
#india
#rohitsharma
#westindies
#fourthODI
ఇటీవల ఇన్నింగ్స్‌లలో మళ్లీ తన ఫామ్‌ను వెనక్కి తెచ్చుకున్న రోహిత్.. సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. నాల్గో వన్డేలో 162పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్‌ను నెలకొల్పాడు. ఈ క్రమంలో ఓపెనర్‌కు స్టేడియంలో భారీ స్థాయిలో జేజేలు పలుకుకుతున్నారు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఫీల్డింగ్.. బౌలింగ్‌లలోనూ అద్భుతంగా రాణించి ఆకట్టుకుంది.