Bigg Boss Season 2 Telugu : Kaushal Talks About His Foundation

Filmibeat Telugu 2018-10-31

Views 1.3K

Kaushal Emotional Words About Kaushal Army. Bigg Boss 2 Telugu Winner Kaushal recently started Kaushal Army Foundation. This voluntary Foundation will be adopted and developed Thophan village in Srikakulam district.
#biggboss2telugu
#kaushal
#kaushalarmy
#Srikakulamdistrict

బిగ్‌బాస్ తెలుగు 2 రియాల్టీషో విన్నర్ కౌశల్ తన అభిమానులను కలుస్తూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.... కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form