India vs Westindies T20I 2018 : Hope,Hetmyer Comical Run Out In Match | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-05

Views 1.2K

Kuldeep Yadav and Dinesh Karthik shined as India defeated West Indies by 5 wickets in a low-scoring T20I encounter as hosts went 1-0 up in the three-match series here on Sunday (November 4) at Eden Gardens. Chasing a target of 110 runs, India were off to a disastrous start as they lost the wickets of Rohit Sharma (6), Shikhar Dhawan (3) and Rishabh Pant (1) in the powerplay. KL Rahul (16) and Manish Pandey (19) were also dismissed in the tricky run chase.
#indiavswestindies2018
#t20I
#edengardens
#msdhoni
#westindies
#india
#rohitsharma


వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను విజయంతో బోణీ కొట్టింది. తొలుత బౌలింగ్‌లో టీ20 ప్రపంచ చాంపియన్లను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రోహిత్ శర్మ సేన.. బ్యాటింగ్‌లో తడబడినా చివరికి విజయాన్ని అందుకుంది. మూడు ఓవర్లకే ఓపెనర్లు ఔట్‌.. మరో మూడు ఓవర్లకే మరో రెండు వికెట్లు..అప్పటికి స్కోరు 45/4.. వెస్టిండీస్‌ నిర్దేశించిన 110పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ పరిస్థితి ఇది.

Share This Video


Download

  
Report form