India vs Westindies 2018 : Jason Holder Talks About The Match

Oneindia Telugu 2018-10-15

Views 66

Jason Holder urged West Indies' top-order batsmen to "put their hands up and come to the party" after a Test series whitewash in India. The tourists' shortcomings with the bat proved costly yet again on day three in Hyderabad, Umesh Yadav claiming a maiden 10-wicket Test haul as Holder's side were dismissed for only 127 in their second innings. India needed just 72 to win and duly eased to a 10-wicket victory to win the series 2-0.
#indiavswestindies
#india
#westindies
#cricket
#jasonholder

భారత్ చేతిలో చిత్తుగా 10 వికెట్ల తేడాతో ఓడటం తనని బాధిస్తోందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆ జట్టు భారత్ చేతిలో ఓడి సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని భావించిన వెస్టిండీస్‌కు నిరాశ తప్పలేదు.

Share This Video


Download

  
Report form