Former Minister Vinod Finally Decided To Staty Back In TRS. KCR Offers MLC Seat for vinod kumar.
#ktr
#kcr
#TelanganaElections2018
#congress
#Vinodkumar
#telangana
టీఆర్ఎస్ నుంచి తిరిగి సొంత గూటికి వెళ్లడానికి సిద్దపడ్డ మాజీ మంత్రి వినోద్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్న తరుణంలోనే.. మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ రావడం.. భవిష్యత్తుపై గట్టి భరోసా లభించడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. ఆ వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎట్టకేలకు వినోద్ మెత్తబడటంతో.. టీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పి తప్పినట్టయింది.