Virat Kohli's statement is a reflection of the bubble that most famous people either slip into or are forced into. The voices within it are frequently those that they wish to hear. It is a comfortable bubble and that is why famous people must try hard to prevent it from forming
#leaveIndia
#ViratKohli
#HarshaBhogle
ఓ అభిమాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మండిపడ్డాడు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే. అభిమాని పట్ల విరాట్ కోహ్లీ స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. చాలా మంది ప్రముఖులు పడిపోయే బుడగలోనే కెప్టెన్ కోహ్లీ కూడా పడ్డాడని భోగ్లే అన్నాడు.