"It wasn't really my call. I can't take credit for this (promoting Pant). This conversation started after we lost the first Test in Adelaide. Virat, Ajinkya and all of us sat together before Virat left. It actually came from Virat. In case we are playing both the left-handers, it will be a good idea if Pant is sent in at No. 5 so that we can continue having the left-right combination," Rathour said
#RishabhPant
#ViratKohli
#RavichandranAshwin
#VikramRathour
#CheteshwarPujara
#IndvsAus
#IndvsEng2021
#RohitSharma
#MohammedSiraj
#Cricket
#TeamIndia
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ముందుగా పంపించడంలో తన ఘనతేమీ లేదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ వెల్లడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ప్రతిపాదనను ముందుగా తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. పితృత్వ సెలవులపై ఆసీస్ పర్యటన నుంచి బయలుదేరే ముందు అందరం చేర్చించుకున్నామన్నాడు. కోహ్లీ ఆలోచనకు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, కోచ్ రవిశాస్త్రి ఇందుకు మొగ్గుచూపారని విక్రమ్ తెలిపాడు. ఆస్ట్రేలియా సిరీస్ గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో రాఠోడ్ పలు విషయాలు పంచుకున్నాడు.