AAA : Srinu Vaitla Exclusive Interview About Amar Akbar Anthony | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-13

Views 1

Director Sreenu Vaitla movie 'Amar Akbar Anthony' featuring Ravi Teja and Ileana in the roles is his latest directorial.
శ్రీను వైట్ల ,రవితేజ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. నీకోసం , వెంకీ , దుబాయ్ శ్రీను వంటి చిత్రాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ లో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి కుడా తెలిసిందే. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ గురించి కొన్ని విషయాలను శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు.
#AAA
#AmarAkbarAnthony
#SrinuVaitla
#RaviTeja
#Ileana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS