Amar Akbar Anthony is an film co-written and directed by Srinu Vaitla which features Ravi Teja and Ileana D'Cruz in the lead roles. The film is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri under their banner Mythri Movie Makers. Pre-production of the film began in June 2017, and the film's principal photography commenced at New York in April 2018. The film is scheduled for a worldwide release on November 16, 2018.
#amarakbaranthonyreview
#raviteja
#ileanadcruz
#srinuvaitla
#mythrimoviemakers
వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నవంబర్ 16న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించారు. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల, రవితేజ మళ్లీ ట్రాక్‌లో పడ్డారా? రీ ఎంట్రీతో ఇలియానా సక్సెస్ కొట్టిందా? మైత్రీ మూవీస్ హిట్ల పరంపర కొనసాగిందా అనే విషయాలను తెలుసుకోవాలంటే అమర్ అక్బర్ ఆంటోని సమీక్షను చదవాల్సిందే.