IPL 2019 : Sunrisers Hyderabad Retentions And Releases | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-16

Views 172

Sunrisers Hyderabad on Thursday evening announced the list of players they have retained and released ahead of the 2019 season. David Warner is part of the 17 players retained by the team, while SRH have released nine players including the trade-off of Shikhar Dhawan to Delhi Daredevils.
#IPL2019
#IPLAuction2019
#SunrisersHyderabad
#SRH
#DavidWarner
#dhawan

ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు నిరాశ పరిచిన వారిని ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు కోరడంతో అన్ని ప్రాంఛైజీలు తమ తమ జాబితాలను ప్రకటిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS