India vs Australia 2018-19 : Team India Starts Praticing At Brisbane Stadium | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-19

Views 348

Team India departed for Australia on Friday (November 16), eyeing their maiden Test series win Down Under. The Virat Kohli-led team set for the Australian shores for a gruelling tour, which will see them play four matches in whites, three ODIs, and as many T20 Internationals.
#indiavsaustralia2018-19
#bcci
#india
#australia
#viratkohli
#ODIs

ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా సాధన మొదలు పెట్టింది. ఆదివారం బ్రిస్బేన్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సహా ఆటగాళ్లందరూ గబ్బా మైదానంలో కఠిన సాధన చేశారు. నవంబరు 21న బ్రిస్బేన్ వేదికగానే తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆతిథ్య జట్టుతో 4 టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. సాధన ముగిసిన తర్వాత సంబంధిత చిత్రాలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS