Dhoni Fans Critisises Hardik Pandya For HIS Activity In Sakshi's Party | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-19

Views 750

Former India captain MS Dhoni threw a birthday party for his wife Sakshi Dhoni on her 29th birthday on Sunday (November 18). The bonding of Dhoni and his fellow India teammate Hardik Pandya hogged the limelight during the birthday bash. Pandya posted an image with Dhoni and captioned it "Forever love" on his Instagram handle. The adorable image went viral as it was liked by more than 5 lakh people and also garnered two thousand-plus comments. Cricketers Shardul Thakur and Robin Uthappa also attended the birthday celebration. Sakshi Dhoni also took to her Instagram handle to post some images with her husband and daughter Ziva.
#indiavsaustralia2018-2019
#msdhoni
#sakshidhoni
#hardikpandya
#asiacup2018

మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య 30వ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. సాక్షి పుట్టినరోజు నవంబరు 19కాగా ప్రత్యేక కారణాల రీత్యా ఆదివారమే జరిపారు. ఈ బర్త్ డే పార్టీకి టీమిండియా క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా ఒక్కడే హాజరైయ్యాడు. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం బ్రిస్బేన్ చేరుకోవడంతో అందుబాటులో ఉన్న పాండ్యా మాత్రమే పార్టీలో మెరిశాడు. తల్లి పుట్టినరోజు పార్టీలో కూడా జీవానే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS