Keerthy Suresh Talks About Her Love Letter on the sixth episode of With Rana Season 2.nani too sales 10th question paper as a task given by rana.mean while rana reveals that he has failed in tenth standard during his sessions
#keerthysuresh
#nani
#ranadaggubati
#tollywood
#nenulocal
రానా హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'నెం.1 యారి'కి మంచి స్పందన వస్తోంది. సెలబ్రిటీల నుంచి ఆసక్తికర విషయాలు రాబడుతూ వినోదాత్మకంగా ఈ షోను రన్ చేయడంలో రానా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తాజాగా 'నెం.1 యారి' కార్యక్రమంలో 'నేను లోకల్' స్టార్స్ కీర్తి సురేష్, నాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానా ఈ ఇద్దరి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు. హీరోయిన్ కీర్తి సురేష్ తన లవ్ లెటర్ గురించి వెల్లడించారు.