Actress Keerthy Suresh is reportedly finalised to essay a cameo in Nagarjuna’s ‘Manmadhudu’. While Samantha Akkineni has already completed her minor part, Keerthy is all set to join the sets soon. Starring Rakul Preet Singh and Akshara Gowda as the leading ladies, the Rahul Ravindran directorial is currently undergoing a long shooting schedule in Europe.
#keerthysuresh
#nagarjuna
#rakulpreetsingh
#aksharagowda
#manmadhudu2
#tollywood
#rahulravindran
#samanthaakkineni
తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సావిత్రి చిత్రం మహానటితో అందాల తార కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ ఊహించనంత రేంజ్‌కు చేరుకొన్నది. విషాదం, భారమైన పాత్రను అవలీలగా పోషించి సినిమాను ఒంటిచేత్తో విజయం వైపు కీర్తి నడిపించింది. మహానటి చిత్రం తర్వాత వరుస అవకాశాలను, విజయాలను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపొతున్నారు. తాజాగా నాగార్జున సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నట్టు సమాచారం.