Telangana Elections 2018 : వ్యూహరచన..! ఒకే వేదికపై 119 మంది, పార్టీశ్రేణుల్లో ఉత్సాహం | Oneindia

Oneindia Telugu 2018-11-23

Views 364

Congress party leaders are taking the Telangana elections prestigiously. On Friday evening, a large public meeting was held in Medchal. AICC president Rahul Gandhi was accompanied by UPA Chairperson Sonia Gandhi. Sonia Gandhi is the first to come to Telangana state after bifurcation.This led to the success of the Medchal Sabha by the Congress Party Leaders.
#TelanganaElections2018
#soniagandhi
#rahulgandhi
#electioncampaign
#trs
#mahakutami

తెలంగాణ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం ఉధృతమవుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. అందులోభాగంగా రాష్ట్రానికి వస్తున్నారు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా సోనియాగాంధీ వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో సోనియాగాంధీ పర్యటించకపోవడం, ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు సోనియాతో పాటు రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో పాల్గొంటుండటం మరో ప్రత్యేకత అంటున్నారు పార్టీ శ్రేణులు. శుక్రవారం సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS