TRS highcommand focused on the party leaders. TRS elders taking precautions from Former MLC Jagdishwar Reddy, along with MP Konda Vishweshwar Reddy resigned for the party. The MLA Yadavareddy was expelled from the party in this regard. He was suspended for anti-party activities.
#TelanganaElections2018
#kcr
#trs
#SoniaGandhi
#Yadavareddy
#congress
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ స్ట్రాటజీ అంతా ఇంతా కాదు. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల్లోని నేతలను గులాబీవనంకు రప్పించారు. దాంతో కారు స్పీడ్ కు బ్రేకులు వేయలేక ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంప్ జిలానీల సంఖ్య మరింత పెరిగింది. ఇతర పార్టీలను వీడి గులాబీ గూటికి చేరినవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పల్టీలు కొడుతోంది.