Mithali Raj, who has been in the eye of a storm ever since her controversial exclusion from the Playing XI in the Women’s World T20 semi-final, has accused former India captain and CoA member Diana Edulji of bias, adding that coach Ramesh Powar humiliated her in the West Indies.
#MithaliRaj
#HarmanpreetKaur
#Women'sWorldT20
#BCCI
#COA
#ICC
భారత మహిళా క్రికెట్‌కు ఓ స్థాయి తీసుకురావడంలో మిథాలీ రాజ్ పాత్ర చాలా ఉంది. దూకుడు మీద సాగిపోతున్న ఈ స్టార్ ప్లేయర్ కెరీర్‌ను కొందరు అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారట. తన ఆవేదనను బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఉంది అందులో సమాచారం. మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంతో యాజమన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.