Kohli సేన తోనే Mithali సేన కూడా.. స్టాఫ్ లో మార్పులు చేసిన BCCI || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-18

Views 275

Shiv Sunder Das named India Women batting coach for England tour. The former Test opener will be part of a nine-member support staff under head coach Ramesh Powar
#Teamindia
#MithaliRaj
#ViratKohli
#Indvseng
#HarpreetKaur
#Bcci

భారత మహిళల టీమ్ హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్‌కు ఇటీవల బాధ్యతలు అప్పగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ).. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ పలు మార్పులు చేసింది. టీమిండియా మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్‌ను మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సోమవారం నియమించింది. ఇక, తృప్తి భట్టా చార్య ప్లేస్‌లో రాణ్‌కువార్‌దేవీ గైక్వాడ్‌ను టీమ్‌మేనేజర్‌గా ఎంపిక చేసింది. వీరంతా ఇంగ్లండ్ టూర్‌ వరకు జట్టుతో కలిసి పని చేయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS