#2point0 : Social Contention Between 2.0 Baahubali Fans | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-29

Views 6.4K

Social Contention between 2.0 and Baahubali fans. 2.0 movie directed by S. Shankar, co-written by B. Jeyamohan, and produced by A. Subaskaran. The film serves as a spiritual successor to Enthiran (2010), featuring Rajinikanth, who reprises the roles of Dr. Vaseegaran and Chitti, alongside Akshay Kumar and Amy Jackson. With an estimated budget of ₹543 crore, it is the most expensive Indian film made to date.
#2.0
#Baahubali
#shankar
#Rajinikanth
#AkshayKumar
#rajamouli
#prabhasfans
#tollywood

బాహుబలి ముందు వరకు ఇండియాలో భారీ సినిమాలు తీసేది ఎవరు? అంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే రాజమౌళి బాహుబలితో వచ్చి టాలీవుడ్ దర్శకుల్లోనూ హాలీవుడ్ స్థాయి సినిమాలు తీసే సత్తా ఉందని నిరూపించాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో తెలుగు, తమిళ సినీ అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం జరిగింది. రాజమౌళి, శంకర్‌లను కంపేర్ చేస్తూ ఇదరు వర్గాల అభిమానులు వాదించుకున్నారు. తెలుగు అభిమానులు మా రాజమౌళి గొప్పోడని.... తమిళ అభిమానులు శంకర్ త్వరలోనే మీ నోరు మూయిస్తాడంటూ ఒకరిపై ఒకరు కామెంట్లు గుప్పించుకున్నారు.

Share This Video


Download

  
Report form