#2point0 : 2.0 Box Office Collections Day 1 | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-30

Views 2

2.0 box office collection prediction: Akshay Kumar and Rajinikanth's 2.0 is expected to break records at the ticket counters. Trade reports suggest that The Hindi version of the film is expected to earn something between Rs 20-25 crore on the day of its release. If we consider all languages (Tamil and Telugu)will touch Rs 100 crore (gross) mark on day one.
#2point0review
#2point0
#2Point0PublicTalk
#Rajinikanth
#2.Opublictalk
#Robo2.Opublictalk

ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. తొలి రోజు దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజైన ప్రతీ చోట 95 శాతానికి పైగా అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శంకర్ విజన్, ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు సాధించే లెక్క ఎంతంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS