Simba Box Office Collection : Ranveer Singh starrer Simmba has crossed another big box office milestone on day 12 (Tuesday) with its collection crossing Rs 200 crore at the domestic market.
#SimbaBoxOfficeCollection
#Simmba
#RanveerSingh
#taranadarsh
టెంపర్ రీమేక్‌గా సింబా పేరుతో రిలీజైన బాలీవుడ్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. రిలీజ్ తర్వాత 12వ రోజున కూడా భారీ వసూళ్లను సాధిస్తూ అరుదైన ఫీట్‌ను సాధించింది. మొదటి రోజు నుంచి సానుకూలమైన టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సింబా 12 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.