India are scheduled to play four Tests against Australia with the first match of the series set to be played at the Adelaide Oval, starting December 6.
#Kohli
#prithviShaw
#AustraliaXIvsindia
#WarmupMatch
#pujara
#klrahlul
ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తోన్న టెస్టు సిరీస్‌లో విజయం దక్కించుకోవాలని టీమిండియా కాంక్షిస్తోంది. ఈ క్రమంలో అసలైన ఫార్మాట్‌కు ఆసీస్ గడ్డపై భారత్ జట్టు సిద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనున్న టీమిండియాకి.. ఇప్పుడు ఓపెనింగ్ అనేది పెను సమస్యగా మారింది. యువ క్రికెటర్లు తొలి సారి ఆడుతున్న జట్టుతో ఓపెనింగ్ చేయించాలని భావిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. అందులో పృథ్వీ షా ఉండగా సీనియర్లుగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరి ముగ్గురిలో ఇద్దరినీ ఓపెనర్లుగా పంపాలన్నది టీమిండియా వ్యూహం.