Rajinikanth and Akshay Kumar's 2.0 had made a collection on the first day at Tamil Nadu box office. Calling Akshay Kumar a B-grade actor, KRK said on Twitter, "If even Ranveer Singh and Ranbir kapoor alone gets 30Cr+ opening and Akshay kumar can't get 20Cr Opening with 600Cr film #2.0 along with #Rajnikanth also, So he is a B grade actor, not a super star."
#2point0
#KRK
#2.0
#Rajinikanth
#AkshayKumar
#Robo2.O
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన 2.O చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఓ వైపు సినిమాలోని టెక్నాలజీ అంశాలపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే 2.O చిత్రంపై దుమ్మెత్తి పోశాడు. అక్షయ్ కుమార్‌పై తీవ్రమైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించాడు. 2.O చిత్రంపై కేఆర్‌కే ఏమన్నాడంటే..