Telangana Elections 2018 : High Security All Over Telangana For Polls | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-06

Views 164

The Election Commission of India has strengthened the security all over Telangana as the elections will be held on Friday. Nearly 90,000 including paramilitary and striking forces were deployed in all Assembly constituencies.
తెలంగాణా పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 90వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 20వేల మంది తెలంగాణ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#ElectronicVotingMachines
#polling
#EVM
#VVPAT

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS