Telangana Elections 2018 Live Updates : Mahesh Babu Cast His Vote, Media Gone Crazy| Oneindia Telugu

Oneindia Telugu 2018-12-07

Views 1

Telangana assembly elections: Tollywood Super Star Mahesh Babu has cast his vote in Hyderabad. The actor was seen accompanying with his wife Namratha. Media people were seen running after the actor to take a coverage of the actor and tried desperately for a small byte from the actor.
తెలంగాణలో పోలింగ్ కొనసాగతోంది. హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్, హీరో వేణు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ రాగా, అభిమానులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#maheshbabu
#Namratha
#polling
#krishna
#TSElections2018

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS