Telangana Elections 2018 : Will KCR Create A New History In Early Polls | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-08

Views 2

The governments which had moved to the early elections in the telugu states had never made to power again. If one look back to the history, the then Chief ministers of the United Andhra pradesh Kotla, NTR, and Chandrababu naidu all have dissolved the assembly and were defeated in the immediate elections.Now the same situation has arised to the CM of Telangana KCR who dissolved the assembly and went for early polls.
#TelanganaElections2018
#mahakutami
#kcr
#trs
#EarlyPolls

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్‌ కూడా వచ్చాయి. జాతీయ సర్వేలన్నీ గులాబీ పార్టీకే జై కొట్టగా... ఒక్క ఆంద్రాఆక్టోపస్ లగడపాటి సర్వేలు మాత్రం టీఆర్ఎస్‌కు షాకింగ్ ఫలితాలను ఇచ్చాయి. ఇక ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడిన తెలంగాణలో కూడా తన ప్రభుత్వాన్ని 9 నెలలకు ముందే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. కేసీఆర్ కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబులు కూడా తమ ప్రభుత్వాలను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్లా పడ్డారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ చరిత్ర తిరగ రాస్తారా...?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS