Virat Kohli On First Wedding Anniversary : Feel Like It Happened Just Yesterday | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-13

Views 141

Virat Kohli and Anushka Sharma tied the knot in a private ceremony alongside close friends and family in Italy on December 11, 2017.
#Viratkohli
#VirushkaWeddingAnniversary
#viratkohlifirstmarriageanniversary
#viratkohlianushkasharmaweddinganniversary
#anushka sharma
#Teamindiacaptain


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ పెళ్లి జరిగి అప్పుడే ఏడాది గడిచిపోయింది. ‘విరుష్క’ అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే ఈ ప్రేమ జంట.. కిందటేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లిని ఇటలీలో చేసుకున్న ఈ సెలబ్రిటీ జంట.. తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకుంది. ఆసీస్‌తో సిరీస్ నిమిత్తం కోహ్లీ అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనుష్క కూడా ఆస్ట్రేలియా వెళ్లారు.

Share This Video


Download

  
Report form