Zareen Khan met with car mishap, biker no more after colliding with her vehicle in Goa. a two-wheeler had rammed into a vehicle owned by the actress Zareen Khan in Anjuna.
#ZareenKhan
#Goa
#bollywood
#salmankhan
తరచుగా సెలెబ్రిటీల వాహనాలు ప్రమాదానికి గురవుతుండడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఏదో ఒక పొరపాటు వలన వాహన ప్రమాదాలు జరిగితే తీరని నష్టం వాటిల్లుతుంది. తాజాగా గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు కారణం అయింది. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం.