IPL Auction 2019 : These 5 Indian Players Not Get Big Bids | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-13

Views 121

Here's a list of five Indian players who may find the going tough. 1. Cheteshwar Pujara (Base price: Rs 50 lakh) 2 Yuvraj Singh (Base price: Rs 1 crore) 3 Wriddhiman Saha (Base price: Rs 1 crore) 4 Ishant Sharma (Base price: Rs 75 lakh) 5 Jaydev Unadkat (Base price: Rs 1.5 crore).
#IPL
#IPL2019
#IPLAuction2019
#YuvrajSingh
#CheteshwarPujara

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ కోసం వేలానికి సమయం ఆసన్నమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారు. వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్‌ మెకల్లమ్, వోక్స్, లసిత్‌ మలింగ, షాన్‌ మార్ష్, కొలిన్‌ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్‌ కరన్, డార్సీ షార్ట్‌) విదేశీయులే.

Share This Video


Download

  
Report form