హాట్ టాపిక్: ఆ వయసులో మంచు లక్ష్మి చేసిన తుంటరి పనులు!

Filmibeat Telugu 2018-12-14

Views 8.8K

ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా మిగిలిపోతాయి. ఇంట్లో తెలియకుండా సినిమాలకు వెళ్లడాలు, కాలేజీ బంక్ కొట్టడాలు ఇలా ప్రతి ఒక్కరూ తుంటరి పనులు చేసే ఉంటారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆ రోజులను గుర్తు చేసుకుంటే అప్పుడు మనం చేసిన పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా ఒకప్పుడు ఇలాంటి తుంటరి పనులు చేశారట. ఈ విషయాలను ఆమె గుర్తు చేసుకుంటూ ఆమో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS