We will See The other side of Rocking Star Yash in an Interview. In an exclusive interview he talking About Telugu people and hyderabad biryani.
కెజిఎఫ్ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి బాహుబలి చిత్రమే కారణం అని తెలిపాడు యష్ . బాహుబలి చిత్రం అన్ని భాషల్లో విడుదలై అఖండ విజయం సాధించింది. బాహుబలి అందించిన ఆత్మవిశ్వాసంతోనే కెజిఎఫ్ చిత్రాన్ని కూడా అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు యష్ తెలిపాడు ప్రతి ఇండస్ట్రీ అలాగే ఉండాలి. మాకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి. మీ ఇండస్ట్రీలో ఏదైనా బాగుంటే మేము సపోర్ట్ చేస్తాం. మేము ‘బాహుబలి’ని చాలా పెద్ద ఎత్తున కర్ణాటకలో సపోర్ట్ చేశాం అని యష్ చెప్పుకొచ్చారు.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్