Yash is one name every director wants to work with. He has come up a hard way and has become the star of Kannada film industry in the true sense. he started career from Uttrayana, a TV serial, but serials like Nanda Gokula and Male Billu got him in the limelight.
కన్నడ హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేసాడు. కెజిఎఫ్ చిత్రం అన్ని భాషల్లో విడుదలవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా యష్ పలు ఇంటర్వ్యూ ల లో పాల్గొన్నారు . ఇప్పటికే కెజిఎఫ్ చిత్రం భారీ హైప్ సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు మూవీ టీం.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్